IPL 2021 : Ravindra Jadeja నెంబర్ 1 All-rounder - Suresh Raina | Csk vs Srh || Oneindia Telugu

2021-04-28 763

Ipl 2021 : Someone like Ravindra Jadeja has to be in all three formats: Suresh Raina
#RavindraJadeja
#Jadeja
#Sureshraina
#Dhoni
#Chennaisuperkings
#Csk
#IPL2021

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై తన సహచర ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. జడేజా లాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారన్నాడు. మైదానంలో ఏ క్షణంలోనైనా మ్యాచ్ మలుపు తిప్పే సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు.